అందానికి అర్ధం నువ్వా..

అందానికి అర్ధం నువ్వా
పరువానికి పర్యాయం నువ్వా
వయ్యారానికి వ్యాకరణం నువ్వా
కనుల బాసలకు నిగంటువు నువ్వా
అతిసేయుక్తికానీ అతిలోకసుందరివి నువ్వా

Comments

Popular posts from this blog

ASP.NET Compillation Error BC31007 - Solution

Test & Debug WCF service using WCFTestClient.exe

Microsoft Surface in brief