ఆధిపత్యం
కుక్కలు మొరుగుతాయి
సింహం గాండ్రిస్తుంది
ఏనుగు హుంకరిస్తుంది
మనుషులు అరుస్తారు
ఇవన్నీ వాటి వాటి ఆధిపత్యాన్ని చూపించుకోవటాని మాత్రమే, అర్ధం చేసుకోవాల్సింది ఐతే ఒక రాయితో కుక్కని, అగ్గితో సింహాన్ని, ఎలుకతో ఏనుగుని ఆపవచ్చుగాక మరి మనిషిని ?
మౌనం మాత్రమే సమాధానం.
- శ్రీ
(శ్రీనివాస్ జి.)

Comments