Posts

స్నేహం

స్నేహం - సమం అనుకునేది అహం లేనిదీ భుజం పట్టేది వెన్ను తట్టేది తప్పు చూపేది వున్నది పంచేది కలిసి తెరిగేది ఆనందానికి కారణమైయేది బాధ్యతగ మారేది జాతి కులమతాలకు అతీతమైనది మంచిచెడులు తెలియనిది హితవు కోరేవాడు స్నేహితుడు మితం కోరేవార్డు మిత్రుడు - శ్రీ (శ్రీనివాస్ జి. )

Excel - Extension hardening

https://stackoverflow.com/questions/38529251/excel-does-not-prompt-for-incorrect-extension-extensionhardening https://blogs.msdn.microsoft.com/vsofficedeveloper/2008/03/11/excel-2007-extension-warning-on-opening-excel-workbook-from-a-web-site-2/ https://salesforce.stackexchange.com/questions/114584/warning-propmt-on-downloaded-excel-file-format-and-extension-do-not-match-the solution thru Registry edit: https://www.extracomm.com/Extracomm/FAQ.NSF/0/3ACF4AF056A7790848257AD400279396 coldfusion https://www.experts-exchange.com/questions/27027707/ColdFusion-to-Excel-a-solution-to-Extension-Hardening.html

నాన్నకు ప్రేమతో ..

నాన్న ఓ నమ్మకం ఓ ధైర్యం నువ్వు పుట్టాక అరచేతుల్లో పెరిగాక గుండెలమీద పెట్టుకునేవాడు అడిగింది కాదనకా కొనిచ్చేవాడు అల్లరిని సహించేవాడు అమ్మచేతి దెబ్బ పడనివ్వక నిన్ను ఎత్త్తుకొని దాచుకునేవాడు నీకు వయసొచ్చేవరకు నీ భాదేతని తనభుజాలుపై మోసేవాడు తన వయసు అయ్యాక నీ భుజం తనకు ఆసరా అవుతదిఅని ఆశించేవాడు నీ ఉన్నతికోసం తనకున్నది ధారపోసేవాడు నీ సుఖం కోసం తాను కష్టాన్ని వోర్చినవాడు నీ జీవితం పూలబాటకు తాను ముళ్లబాటకు ఈదురువెళ్లినవాడు నువ్వు పడితే చెయ్యిపెట్టి లేపినవాడు నువ్వు ఓడితే వెన్నుతట్టి ధైర్యం చెప్పినవాడు నువ్వు గెలిస్తే భుజంపట్టి ప్రోత్సహించినవాడు నీ పౌరుషం తన రక్తంఅని గర్వపడేవాడు తన కళలు నీ కల్లుతో కానివాడు నీ భవిష్యత్తు తన భాదేతతో తీసుకునేవాడు తన చేతి దెబ్బ నీలో తప్పుని సరిదిద్దింది తన కష్టం నీ భవితకు మార్గం వేసింది ప్రేమని గుండెల్లో ఉంచుకొని కళ్ళల్లో కోపాన్ని చూపించే నా తండ్రి ఆ ముక్కంటికి ఏ మాత్రం తీసిపోడు తండ్రి బీజం తల్లి క్ష్యేత్రం తొమ్మిది నెలలు మోసిన తల్లి కి నువ్వు కొత్త జీవితం మొదలుపెట్టేవరకు నిన్ను మోసే తండ్రికి ఏమిఇచ్చి ఋణం తీర్చుకోగ...

శ్రామికులం - మనమంత ఒక IT కులం

శ్రామికులం మెం కార్మికులం అద్దాల మేడల్లో చెలువురతి భవనాల్లో అలుపుఎరగక పనిచేసే కార్మికులం జీతభత్యాలుతో జీవనశైలిని రాచరికానికి తగ్గక అనుభవించే కార్మికులం ఆటపాటలు తేనేటివిందులు రాత్రియితే మందులు చిందులు మా పనిలో సగభాగం మేము శ్రామికులం తెల్లచొక్కా కార్మికులం. ఎండకు బెదరం వానకి తడవం చలికి వనకం చెబితే వింటాం తిడితే పడతాం చెప్పినట్టుగా చేస్తాం రాజి పడని రాతలు మా ఆయుధాలు మా మేధస్సు చేతివెళ్లే మా పరికరాలు మేము శ్రామికులం మెం మరమనుషులం అప్పులు అవి తెచ్చే తిప్పలు ఐనా మానక చేసే తప్పులు మాలో ఒక భాగం మాటకు విలువండదు చేతిరాతకు బాధులుండదు న కిందవాడు నన్ను తొక్కి ఎఅక్కలనుకుంటాడు పైనఉన్నవాడు నన్ను ఎక్కితొక్కలనుకుంటాడు ఏది ఎలావున్నా మా పని మెం చేసుకుపోతాం మేము శ్రామికులం కొంతమందికి బానిసలం మన భాషకి దూరం మన తిండికి దూరం విదేశాలు మా కల విదేశాలకి ఎగురుతం వాళ్ళకి చాకిరీ చేస్తాం గట్టిగ 'జై హింద్ ' అని అరవడానికి జడుస్తాం పాస్చాత్య ధోరణికి అలవాటు పడినవాళ్ళం మా సంప్రదాయ పద్ధతులు వదిలినవాళ్ళం ఎందుకంటే మేము బాగా చదివి అక్కడ స్థిరపడ్డవా...

మానవీయ సంబంధాలు - మొబైళ్లు

మానవీయ సంబంధాలు మొబైల్తో ముడిపడిపోయాయి .. స్మార్ట్ ఫోన్స్తో smart గా వ్యవహరిస్తున్నారు .. గంటలు పైగా FB/Watsup/twitter లో విహరిస్తున్నారు .. టారీఫ్లు తగ్గాయి data limits పెరిగాయి ఐనా మనం మాట్లాడం only చాటింగ్ మాత్రమే చేస్తాం .. అమ్మ నాన్నలకు good morning అని msgs తో ప్రారంభించి good night తో ముగిస్తున్నారు .. భార్యాభర్తలు వారి వారి మొబైల్స్ తో busy గా వుంటూ వాళ్ళ పిల్లల్నిమాత్రం వాటికీ దూరంగా ఉంచాలనుకోవడం విడ్డురం హాస్యాస్పథం .. పిల్లలు exams లో మార్కులుతో పనిలే వాళ్ళు ఆడే mobile games score కోసం కష్టపడుతున్నారు .. ఇంట్లో పనిచేసే పనివాళ్ళు సైతం sms/watsup లో messages ఇస్తున్నారు రావటానికి కుదరట్లేదు అని .. అందం ఆకర్షణీయత కలగాలిస్తే ఒక అపురూప సౌందర్యం దానికి విభిన్న ఆకృతు మేళవించి Selfie అని పెరిచ్చారు కలగా వున్నా మొహాన్ని అష్ట వంకరలు తిప్పి selfie తో వచ్చాక దానికి మనం Like కొడుతున్నాం .. పండుగరోజున స్నేహితుడు ఫోన్ చేసి శుభాకాంక్షలుతో శుభ ఆశీస్సులు ఇచ్చాక ఒక్కసారిగా సిగ్గు అనిపించింది . పండుగరోజు కూడా మనవాళ్లతో...

ప్రకృతి రక్షితో రక్షతః

ప్రకృతి ఆకృతి వికృతిగా మారే .. వాయువు ప్రాణం పోయి కలుషితంగా మారే .. కాశ్మిరాలు కరిగి కాలువులగా కదిలే .. శక్తీలేక భూమి బీటలు వేసే... ఆకాశం ఆవిరై భానుడి సెగలు బుసలు కొట్టే .. బలిసినోడి బలానికి హారతులు ఇచ్చే .. బక్కవాడి బతుకుకు పిండం పెట్టె .. ఆకలి విలువ అలుపు తెలియని మారాజుకేల తెలిసే ? ప్రకృతి రక్షితో రక్షతః : - శ్రీ (శ్రీనివాస్ జి.)

దేనికి వారసులం

మనం ఆస్తికి వారసులం ఆశయాలకు కాదు ధనానికి వారసులం ధర్మానికి కాదు దేవాలయంలో దీపం పెడతాం బయటికివచ్చి పుగాకు వెలిగిస్తాం అమ్మవారికి పూజలు చేస్తాం పరాయి స్త్రీలవైపు కామంగా చూస్తాం నీతి బోధనలు చేస్తాం అవినీతినీ అవలంబిస్తాం తల్లిదండ్రులకు విలువేవ్వం గురువులకు గౌరవివ్వం మంచి మాటలు వినం అవి చెప్పేవాళ్ళని చూడం అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించే అల్లుళ్ళు కోడలాళు ఎంతమంది ఈలోకంలో తల్లి చెల్లి భార్య ఆడబిడ్డ వున్నవాళ్ళం ఐనా ఆడవాళ్ళకి అవమానించకమానం అన్నవదీననీ తల్లిదండ్రులుగా భావించలేం మరదలిని తోబుట్టువుగా చూడలేం భార్యలో సొంపులు సంపదలు కావాలి ఆమె ఆశెలు ఆశయాలు అక్కరలేదు భర్త బాగులో సగం తనదే అంటుందికానీ సద్దుకుపోయే గుణమేది రామాయణసారం అర్ధం చేసుకొం గీతాసారం మనకు అనవసరం ఐనా రోజు పూజలు చేస్తాం ధర్మం తెలుసు ఆచరించం మానవీయవిలువలు తెలుసు అనుసరించాం రామాయణానికి వారసులం ఐనా రావణాసురులం సుర్పణకాలం - శ్రీ ( శ్రీనివాస్ జి. )