కాలం
నాలో మరిగే రుధిరం కలంలో సిరాగా మారి కాగితంపై కదులుతుంది
పాటా, పాఠం, పద్యం ఏదయినా నీతి ఒక్కటేన్నది
చీకటినీ గెలిచే బావుటకు అగ్నియే ఆయుధమన్నది
ఓర్పులేని జీవికి విజయమంటే ఏండమావియన్నది
కష్టమెరుగని కాయానికి కన్నీటివిలువ తెలియదన్నది
ఆరటంలేని పోరాటంమే జీవిత పోరాటమన్నది
ముళ్ళున్నపొదలో ఆపద ఉన్నదన్నది

Comments