ప్రకృతిలో నీవా ? ప్రకృతివేనీవా ?

వసంతపు పుష్పపు పరిమళానివా
గ్రీష్పపు స్వాతికిరణానివా
శిశిరపు పండువెన్నలవా
కమ్మని కోయిల కూతవా
కొననులో కమలానివా
మట్టినితకిన తొలిచినుకవా
ఆరు ఋతువుల్ని అలంకీరించిన ప్రకృతివా
చెలీభావంకందని బావానివినీవా
ప్రకృతిలో నీవా ప్రకృతివేనీవా

Comments