స్నేహం

స్నేహం -
సమం అనుకునేది
అహం లేనిదీ
భుజం పట్టేది
వెన్ను తట్టేది
తప్పు చూపేది
వున్నది పంచేది
కలిసి తెరిగేది
ఆనందానికి కారణమైయేది
బాధ్యతగ మారేది
జాతి కులమతాలకు అతీతమైనది
మంచిచెడులు తెలియనిది
హితవు కోరేవాడు స్నేహితుడు
మితం కోరేవార్డు మిత్రుడు
- శ్రీ
(శ్రీనివాస్ జి. )

Comments

Popular posts from this blog

ASP.NET Compillation Error BC31007 - Solution

Test & Debug WCF service using WCFTestClient.exe

Microsoft Surface in brief