మానవీయ సంబంధాలు - మొబైళ్లు
మానవీయ సంబంధాలు మొబైల్తో ముడిపడిపోయాయి ..
స్మార్ట్ ఫోన్స్తో smart గా వ్యవహరిస్తున్నారు ..
గంటలు పైగా FB/Watsup/twitter లో విహరిస్తున్నారు ..
టారీఫ్లు తగ్గాయి data limits పెరిగాయి ఐనా మనం మాట్లాడం only చాటింగ్ మాత్రమే చేస్తాం ..
అమ్మ నాన్నలకు good morning అని msgs తో ప్రారంభించి good night తో ముగిస్తున్నారు ..
భార్యాభర్తలు వారి వారి మొబైల్స్ తో busy గా వుంటూ వాళ్ళ పిల్లల్నిమాత్రం వాటికీ దూరంగా ఉంచాలనుకోవడం విడ్డురం హాస్యాస్పథం ..
పిల్లలు exams లో మార్కులుతో పనిలే వాళ్ళు ఆడే mobile games score కోసం కష్టపడుతున్నారు ..
ఇంట్లో పనిచేసే పనివాళ్ళు సైతం sms/watsup లో messages ఇస్తున్నారు రావటానికి కుదరట్లేదు అని ..
అందం ఆకర్షణీయత కలగాలిస్తే ఒక అపురూప సౌందర్యం దానికి విభిన్న ఆకృతు మేళవించి Selfie అని పెరిచ్చారు
కలగా వున్నా మొహాన్ని అష్ట వంకరలు తిప్పి selfie తో వచ్చాక దానికి మనం Like కొడుతున్నాం ..
పండుగరోజున స్నేహితుడు ఫోన్ చేసి శుభాకాంక్షలుతో శుభ ఆశీస్సులు ఇచ్చాక ఒక్కసారిగా సిగ్గు అనిపించింది .
పండుగరోజు కూడా మనవాళ్లతో మాట్లాడక messages తో wishes చెప్పే స్థాయికి technology తీసుకొచ్చేసింది ..
Messengers/social media apps మనల్ని ప్రపంచానికి దగ్గరగా మనవాళ్ళనుంచి దూరంగా తీసుకుపోతున్నాయి ..
ఆలా కానివారు అరాకోర ఎక్కడో వున్నారు , ఆలా వున్నా వారిలో నువ్వూ ఉంటే నీకునా జోహారు మిత్రమా .
- శ్రీ
(శ్రీనివాస్ జి. )
Comments