అమ్మ..

అమ్మ..

అమ్మ ఓ అనుభూతి ఓ నిజం
అమ్మ ఓ దేరాం ఓ అనురాగం
అమ్మ ఓ శాంతి ఓ సహనం
అమ్మ ఓ జీవితం ఓ జ్ఞానం
అమ్మ ఓ గురువు ఓ గమ్యం
అమ్మ ఓ మమకారం ఓ సంస్కారం
అమ్మ ఓ ఆశ ఓ విజయం
అమ్మ ఓ స్ఫూర్తి ఓ సహకారం
అమ్మ ఓ ధ్యానం ఓ మార్గం
అమ్మ ఓ శక్తీ ఓ ఉనికి
అమ్మ ఓ కరుణ ఓ వాత్సల్యం
అమ్మ ఓ ఆప్యాయత ఓ అపురూపం
అమ్మ ఓ ప్రేమ ఓ పాశం
అమ్మ ఓ ఐశ్వర్యం ఓ భోగం
అమ్మ ఓ గెలుపు ఓ కీర్తి
అమ్మ ఓ దైవం ఓ హితం
అమ్మ అనంత సృష్టికి మూలం

- శ్రీ
( శ్రీనివాస్ జి. )

Comments

గురు said…
very nice Srini 😊

Popular posts from this blog

ASP.NET Compillation Error BC31007 - Solution

Test & Debug WCF service using WCFTestClient.exe

Microsoft Surface in brief