ప్రకృతి రక్షితో రక్షతః
ప్రకృతి ఆకృతి వికృతిగా మారే .. వాయువు ప్రాణం పోయి కలుషితంగా మారే .. కాశ్మిరాలు కరిగి కాలువులగా కదిలే .. శక్తీలేక భూమి బీటలు వేసే... ఆకాశం ఆవిరై భానుడి సెగలు బుసలు కొట్టే .. బలిసినోడి బలానికి హారతులు ఇచ్చే .. బక్కవాడి బతుకుకు పిండం పెట్టె .. ఆకలి విలువ అలుపు తెలియని మారాజుకేల తెలిసే ? ప్రకృతి రక్షితో రక్షతః : - శ్రీ (శ్రీనివాస్ జి.)