అమ్మ..
అమ్మ.. అమ్మ ఓ అనుభూతి ఓ నిజం అమ్మ ఓ దేరాం ఓ అనురాగం అమ్మ ఓ శాంతి ఓ సహనం అమ్మ ఓ జీవితం ఓ జ్ఞానం అమ్మ ఓ గురువు ఓ గమ్యం అమ్మ ఓ మమకారం ఓ సంస్కారం అమ్మ ఓ ఆశ ఓ విజయం అమ్మ ఓ స్ఫూర్తి ఓ సహకారం అమ్మ ఓ ధ్యానం ఓ మార్గం అమ్మ ఓ శక్తీ ఓ ఉనికి అమ్మ ఓ కరుణ ఓ వాత్సల్యం అమ్మ ఓ ఆప్యాయత ఓ అపురూపం అమ్మ ఓ ప్రేమ ఓ పాశం అమ్మ ఓ ఐశ్వర్యం ఓ భోగం అమ్మ ఓ గెలుపు ఓ కీర్తి అమ్మ ఓ దైవం ఓ హితం అమ్మ అనంత సృష్టికి మూలం - శ్రీ ( శ్రీనివాస్ జి. )